ఇట్స్ మై లవ్ స్టోరీ స్టార్ లాంచ్
"ఇట్స్ మై లవ్ స్టోరీ" స్టార్ లాంచ్ ఘనంగా జరిగింది. వివరాల్లోకి వెళితే షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై, అరవింద్ కృష్ణను హీరోగా, నిఖితను హీరోయిన్ గా పరిచయం చేస్తూ, గతంలో "స్నేహగీతం" చిత్రానికి దర్శకత్వం వహించిన మధుర ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత మధుర శ్రీధర్ దర్శకత్వంలో, నూతన నిర్మాత ఎమ్.వి.కె.రెడ్డి నిర్మిస్తున్న విభిన్నప్రేమ కథా చిత్రం "ఇట్స్ మై లవ్ స్టోరీ".