ఈమె ఏకంగా క్రీం బిస్కెట్ వేసింది
మాములుగా సినిమా హీరోయిన్లు అన్నాక.. దర్శక, నిర్మాతలకు, హీరోలకు స్వీట్ గా మాట్లాడుతు బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తారు. దీనినే బిస్కెట్ వేస్తుందని అంటారు. అయితే అందరు మాములు బిస్కెట్స్ మాత్రమే వేస్తే... కాజల్ అగర్వాల్ మాత్రం ఏకంగా టాలీవుడ్ కే పెద్ద క్రీం బిస్కెట్ వేస్తుంది.