పవన్ కళ్యాణ్ "తీన్ మార్" ఆడియో రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" ఆడియో రిలీజ్ అశేష అభిమానుల సమక్షంలో, యమ్ పి బొత్స ఝాన్సీ గారి చేతుల మీదుగా హీరో పవన్ కళ్యాణ్ తొలి సి.డి.ని అందుకోగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా, మార్చ్ 21 వ తేదీన, హైదరాబాద్ లోని మాదాపూర్ లో కల శిల్పకళా వేదికపై మణిశర్మ సంగీతం అందించిన ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" ఆడియో మార్కెట్లోకి అత్యంత వైభవంగా విడుదల చేయబడింది.