కడప జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఏ టీ ఎం సెంటర్ మూసివేత!
ఏ టీ ఎం సెంటర్లకు వెళ్లే వారూ ఓ సారి ఈ వార్త చదివి, ఆనక ఆలోచించి, నిర్ణయం తీసుకోండి. అసలే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. కరోనా భయాందోళన ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ, ఉంటే ఇంట్లో ఉండాలని, ఏవైనా వైరస్ లక్షణాలు...