English | Telugu
కాబా శానిటైజ్ ప్రక్రియలో 3,500 మంది కార్మికులు
Updated : Apr 5, 2020
విజిటర్స్ సేఫ్టీ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. 13,500 పెద్ద ప్రేయర్ రగ్గుల్ని ఎప్పటికప్పుడు వాష్ చేసి, స్టెరిలైజ్ చేస్తున్నామని హోలీ మాస్క్ క్లీనింగ్ అండ్ కార్పెట్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జబెర్ విదాని చెప్పారు.
జూలై చివరలో జరిగే హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.