English | Telugu
గర్భిణీకి వైద్యం నిరాకరణ, అంబులెన్స్‌లోనే డెలివరీ బిడ్డ మృతి!
Updated : Apr 5, 2020
వేరే దారిలేక జైపూర్ బయలుదేరారు. దారిలోనే అంబులెన్స్‌లో ఆమెకు డెలివరీ అయిందని ఆమె భర్త ఇర్ఫాన్ తెలిపారు. తమ బిడ్డ చనిపోయా డని భోరున విలపించాడు. ఈ ఘటనపై రాజస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి, భరత్ పూర్ ఎమ్మెల్యే సుభాష్ గార్గ్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటన బాధాకరమైన దని, జిల్లా యంత్రాంగానికి చెందిన బృందం విచారణ చేపడుతుందని సుభాష్ గార్గ్ తెలిపారు.