సీఎంలను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్ కి ఎంత బలుపు!
నర్సీపట్నంలో ఆరోపణలు చేసిన వ్యక్తి అసలు డాక్టరేనా ? రాజకీయ నాయకుడా, అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. " సీఎంలను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్ కి ఎంత బలుపు," అని ఆగ్రహం వ్యక్తం చేసిన...