English | Telugu
పులి రాజాకు కరోనా వస్తుందా?
Updated : Apr 5, 2020
దీంతో ఈ జూపార్కును మార్చి 16వతేదీ నుంచి మూసివేశారు. పెంపుడు జంతువులు, పశువుల్లో కరోనా వైరస్ ప్రబలడం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుందని జూపార్కు డైరెక్టరు జిమ్ బ్రెహేనీ ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ తో బాధపడుతున్న పులిని ఐసోలేషన్ లో ఉంచారు. ఇతర జంతువులకు కరోనా వైరస్ విస్తరించకుండా అమెరికన్ వెటర్నరీ మెడికల్ అధికారులు చర్యలు చేపట్టారు.