సొంత ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.. విశాఖలో ఎంపీ సాయిరెడ్డి రక్తదానం...
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం రక్తదాన శిబిరాలపై నిషేధం విధించింది. స్వచ్చంద సంస్ధలు కానీ, రాజకీయ నేతలు కానీ, బ్లడ్ బ్యాంకులు కానీ రక్తదాన శిబిరాలు నిర్వహించడానికి వీల్లేదు.