English | Telugu
సీఎం జగన్‌కు కరోనా టెస్ట్
Updated : Apr 17, 2020
ర్యాపిడ్ టెస్ట్ కిట్లును దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం తెప్పించింది. సియోల్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా శుక్రవారం రాష్ట్రానికి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లు వచ్చాయి. టెస్ట్ కిట్లను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాలలోనే కరోనా ఫలితం తేలనుంది.