కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరణపై భిన్న వాదనలు
కరోనా మహమ్మారి నివారణకు టీకాను ఆవిష్కరించటానికి, ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 18 నెలల కలం పడుతుందని శాంతాబయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కె ఐ వరప్రసాద రెడ్డి లాంటి ఫార్మా రంగ ప్రముఖులు చెపుతుంటే, కరోనా వ్యాక్సిన్ ను మరో రెండు నెలల్లోనే కనుగొనే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్...