ఏపీలో 11, తెలంగాణ 8 రెడ్‌జోన్ జిల్లాలు!
ఏపీలో 11 రెడ్‌జోన్ జిల్లాలు వున్నాయి. అవి కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, ప.గో., చిత్తూరు, విశాఖ, తూ.గో., అనంతపురం. అలాగే తెలంగాణ 8 రెడ్‌జోన్ జిల్లాలు హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, గద్వాల...