English | Telugu
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శలు గుప్పించారు. యాక్టివ్ గా ఉండే ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి.. తప్పుడు కేసుల్లో ఇరికించి, బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన వీడియోలు టిక్‌టాక్‌లో చూస్తూ ఆ యువతి డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఈ రోజు దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నిలకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కొన్ని చోట్ల ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ రోజు రాజ్యసభ ఎన్నికల కోసం ఏపీ అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతోంది. ఈ సందర్బంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఓటింగ్ లో టీడీపీ ఎమ్మెల్యేలు అందరికంటే ముందు బాలకృష్ణ తన ఓటుహక్కును వినియోగించుకొన్నారు.
కొద్దిరోజుల క్రితం ఈఎస్ఐలో జరిగిన స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ నేత మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోన్న నేపథ్యంలో నగరంలో పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ భాస్కర్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 14 రోజులపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి సడలింపులు ఉండవని తెలిపారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
దేశమంతా కరోనా, చైనా గోలలో ఉంటే.. చమురు సంస్థలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే పనిలో ఉన్నాయి. వరుసగా 13వ రోజు కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) తాజాగా జియో ప్లాట్‌ఫాంలో రూ. 11,367 కోట్లతో 2.32 శాతం షేర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే కరోనా పరీక్షల్లో ఏపీ ముందుంది. తాజాగా, కరోనా పరీక్షల్లో ఏపీ మరో మైలురాయిని దాటింది.
భారత్ చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి మన సైనికులు 20 మందిని చైనా బాలి తీసుకున్న నేపథ్యంలో దేశంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఐతే ఇప్పటివరకు ఒక మందు కానీ, వ్యాక్సిన్ కానీ రెడీ కాలేదు. ఐతే వీటిని తయారు చేయడానికి ఎన్నో దేశాలు, సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి కానీ ఇంతవరకు ఎవరు సక్సెస్ కాలేదు.
భారత్, చైనా సరిహద్దు వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిర్వహించ తలపెట్టిన భూమి పూజ కార్యక్రమం వాయిదా పడింది.
ఏపీలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దళితులు, బీసీలపై జరుగుతున్న దాడులు, పౌరహక్కులకు భంగం కలిగిస్తున్న సంఘటనల పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు.
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జూన్ 13న అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ల బెయిల్ పిటిషన్‌ను గురువారం కోర్టు తిరస్కరించింది.