నిమ్మగడ్డను కలిస్తే తప్పేంటి.. కామినేని సూటి ప్రశ్న
హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, తన పదవి కోసం కోర్టులో పోరాటం చేస్తున్న ఎన్నికల అధికారి రమేష్ కుమార్ రహస్య భేటీ ఎపి రాజకీయాలలో పెను తుఫాన్ సృష్టిస్తోంది.