ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాలేను: సీఎం జగన్
ఈ రోజు, రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు.