English | Telugu
ఉత్తర ప్రదేశ్‌లో కాన్పూరులోని ఓ ప్రభుత్వ వసతిగృహంలో ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలడం, వారిలో ఐదుగురు గర్భంతో ఉన్నట్టు తెలియడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
తెలంగాణలో రోజురోజూకీ కరోనా ఉధృతి తీవ్రమవుతోంది. పబ్లిక్ హాలిడే ఐన ఆదివారం రోజున ఏకంగా రిక్డార్డు స్థాయిలో 730 కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో నే 659 కేసులు నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో 71 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఓ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇలా పలువురు కరోనా బారిన పడగా..
చంద్రబాబు హయాంలో అప్పటి ఏపీ ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించి వేలాది మంది రైతులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీ మంత్రి తానేటి వనిత గన్‌మెన్ చంద్రారావు రెచ్చిపోయాడు. ప్రేమ వివాహం చేసుకున్న కూతురు, అల్లుడిపై దాడి చేశాడు.
కరోనా విజృంభణ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
రైతులను తమ ధన దాహం తో పీడించుకు తింటున్న కొంత మంది రెవెన్యూ ఉద్యోగుల పుణ్యమా అని మొత్తం రెవెన్యూ డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం కొద్ది రోజుల క్రితం పదో తరగతి పరీక్షలు పెట్టి తీరుతామని చెప్పింది.
భారత్ తో పాటు ప్రపంచం మొత్తం కరోనా విలయ తాండవంతో బెంబేలు ఎత్తుతోంది. భారత్ లో ఐతే ప్రతిరోజు వేల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. అంతే కాకుండా కరోనా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.
'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకానికి సంబంధించి రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.
ఏపీలో ఇటీవల కొందరు అధికార పార్టీ నేతలు ఇసుక విషయంలో అసహనం వ్యక్తం చేస్తుంటే.. తాజాగా ఏకంగా ఓ మంత్రికే ఇసుక విషయంలో చేదు అనుభవం ఎదురైంది.
వలస కార్మికులకు వారి స్వస్థలాల్లోనే ఉపాధిని కల్పించేందుకు ఉద్దేశించిన ‘గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజన’ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్ లోని ఖగారియా జిల్లాలో ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతుండటంతో ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్డౌన్ ప్రకటించారు అధికారులు.
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.
భారత్-చైనా సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. భారత్ సరిహద్దులో పాకిస్థాన్ రహస్యంగా డ్రోన్ తో ఫోటోలు తీయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.