English | Telugu
ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అమెరికా, బ్రిటన్, భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ వంటి అభివృధి చెందిన దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా.. తాజాగా ఏపీలో కూడా ఒక ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.
నకిలీ పత్రాలతో వాహనాలు కొని నడుపుతున్నారని ఆరోపణల పై అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి అయన కుమారుడు అస్మిత్ రెడ్డి ని మొన్నశుక్రవారం కోర్టు ఆదేశాలతో రెండు రోజులకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు.
108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విరుచుకు పడ్డారు.
సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుండి భూములిచ్చిన రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే.
కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు.
కల్నల్ సంతోష్ బాబు కుటుంబసభ్యులను తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన ఆయన.. తొలుత సంతోష్ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు.
108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. గత కాంట్రాక్ట్‌ను తప్పించి.. ఎంపీ విజయసాయిరెడ్డి బంధువర్గాలకు 108 అంబులెన్స్‌ల కాంట్రాక్టును కట్టబెట్టారని..
కరోనా వైరస్ అటు ప్రభుత్వాలను ఇటు సామాన్యులను కూడా కుదేలు చేస్తోంది. తల్లి తండ్రులు కూలి పనికి వెళుతుంటే పాఠశాలలకు వెళ్ళవలసిన పిల్లలు తోపుడు బండి వద్ద ఉండి ఫ్రూట్స్ అమ్ముతున్న ఫోటోలు చూస్తున్నాం.
టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పిస్తుంటే.. సీఎం వైఎస్ జగన్, విజయసాయిలపై బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పిస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనాను కట్టడి చెయ్యడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిలైందంటూ బీజేపీ ఆందోళనలకు దిగింది. హైదరాబాద్ కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముట్టడించేందుకు యత్నించింది.
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
ఏపీలో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు కాగా, కొందరు టీడీపీ నేతలు అరెస్టైన సంగతి తెలిసిందే. తాజాగా, మరో టీడీపీ నేత అరెస్ట్ కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.
వైసీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. తనకు ప్రాణాహాని ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.