యనమల, చినరాజప్పలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు
ఇప్పటికే టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి, చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ కాగా, మరో ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి.