RELATED NEWS
NEWS
మొబైల్ అప్ ను రూపొందించిన నాట్స్ టెక్నికల్ టీం

తెలుగు సంబరాల్లో నాట్స్ మరో ముందడుగు. మొబైల్ అప్ ను రూపొందించిన నాట్స్ టెక్నికల్ టీం


 

అమెరికాలో తెలుగుజాతిని ఏకం చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు సంబరాల్లో  భాగంగా మరో ముందడుగు వేసింది.  తెలుగు సంఘాల చరిత్రలోనే తొలిసారిగా  అమెరికా తెలుగు సంబరాల గురించి మొబైల్ ఆప్లికేషన్ రూపొందించింది. ఐఫోన్, ఐ పాడ్, అండ్రాయిడ్ వెర్షన్స్ లో రూపొందిన  ఈ ఆప్లికేషన్ లో బ్రేక్ అవుట్ రూమ్స్ షెడ్యూల్, సాంస్క్రుతిక కార్యక్రమాల వివరాలు, సంబరాల ప్రోగ్రామ్ షెడ్యూల్ తో మరెన్నో  విషయాలను పొందుపరిచారు. ఈ మొబైల్ ఆప్ ను తెలుగు సంబరాల వెబ్ సైట్ నుండి  డౌన్ లోడ్ చేసుకోవచ్చు... డౌన్ లోడ్ లింక్..

http://sambaralu.org/sambaralu2013/mobileApps2.php

 

TeluguOne For Your Business
About TeluguOne
;