RELATED NEWS
NEWS
NATS Congratulates Dr Ghazal Srinivas

ఆయన పాట ఓ చైతన్యం. తెలుగు గజల్ కు ఆయనే చిరునామా తెలుగు గజల్స్ తో అందరిని అలరిస్తున్న గజల్ శ్రీనివాస్ కు రాష్ట్ర ప్రభుత్వం కళారత్న పురస్కారం ప్రకటించింది. గజల్ శ్రీనివాస్ కు కళారత్నం అందించటం పట్ల నార్త్ అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం ప్రకటిస్తోంది. గజల్ శ్రీనివాస్ కు, నాట్స్ కు ఉన్న అనుబంధం అంతాఇంతా కాదు. ఈ అనుబంధం పది కాలాల పాటు హాయిగా సాగాలని నాట్స్ అభిలాషిస్తోంది, ఆకాంక్షిస్తోంది.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;