ఆరోగ్య కేంద్రాల పనితీరు పై సమీక్ష.
దేశంలో అందరికీ ఆరోగ్యం అన్న నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఏళ్ల తరబడి గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రం లో మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన మందుల పంపిణీ,రవాణా సౌకర్యాలు, ఆరోగ్య సిబ్బంది, అత్యవసర చికిత్స,, ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు, ఒక స్టాఫ్ నర్స్ ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన ముఖ్యంగా అత్యవసర సమయంలో అందించాల్సిన నాణ్యమైన సేవల పై దృష్టి పెట్టాలని ఉద్దేశంతో ఐ పి హెచ్ ఎస్ అంటే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయా లేదా అన్న అంశాన్ని పరిసీ లించేందుకు ఒక అధ్యయనం జరిగింది. ఆ అంశాలను ఇప్పుడు ఒక ఏ వి.చూద్దాం
ముందుగా చరిత్రాత్మకంగా అసలు ఆరోగ్య కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి. అన్న అంశాలు చూద్దాం. చరిత్రాత్మకంగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అంశం 1978 లో ఐమా, ఆట, యు ఎస్ ఎస్ ఆర్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సు తర్వాత ఆరోగ్య సంరక్షణ అంశం పై దృష్టి పెట్టాల్సిన అవసరం పై ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఈ క్రమంలో భాగంగా సాధారణ ఆరోగ్య సేవలు, దీని ద్వారా ప్రధమంగా ప్రజలకు చేరువగా వైద్యం అందించాలన్నది ఈ పధకం ప్రధాన లక్ష్యం. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ప్రధానంగా నాలుగు సూత్రాలపై ఆధారపడి పని చేస్తాయి. సమాన మైన పంపిణీ,, వివిధ వర్గాలతో సమన్వయం. వివిధ వర్గాలు పాల్గొనేలా ప్రోత్సహించడం. సరైన సాంకేతిక విధానం, బొరె కమిటీ వంటి సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. 1948 లో భారత దేశం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది అయితే 1978 తరువాత గాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విస్తరణ సాధ్యం కాలేదు. 2005 సంవత్సరానికి భారత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించింది . అస్తవ్యస్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థను ఒకే పరిధిలోకి తెస్తూ గ్రామం, జిల్లా స్థాయిలో, ఆరోగ్య విధానాన్ని సమర్థంగా అమలు చేయడానికి కేంద్రం సిద్ధం అయింది. 2005 ఏప్రిల్ నుంచి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా నాణ్యమైన ఆరోగ్యమే లక్ష్యంగా పని చేయడం ప్రారంభించింది. ప్రత్యేకంగా 18 రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు డెమోగ్రాఫిక్ ఇండికేటర్స్ ద్వారా మౌలిక సదుపాయల కల్పన కల్పించేందుకు సిద్ధమయింది. రాజ కీయ కోణంలో భాగం గానే కేంద్ర ప్రభుత్వం. ప్రజా ఆరోగ్యం, పై దృస్తి పెట్టిందని. ఈ మేరకు జిడి ఏ ను 2%3% నికి పెంచాలని ప్రయత్నం చేస్తోంది. అధికారులు ప్రజలకు జవాబు దారి తనం పెంచ డమే ఐ పి హెచ్ యెస్ ప్రధాన లక్ష్యం. మానవ శక్తి, సాంకేతికత, ద్వారా ఇండియన్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాల ప్రకారం భారతీయ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచే లక్ష్యం గా హెల్త్ వర్కర్లకు నైపుణ్యం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లక్ష్యం ఏమిటి ? వాటి అవసరం ఏ మేరకు గ్రామ ప్రజా ఆరోగ్య అవసరాలు తీర్చ వచ్చు. అన్న అంశాన్ని పరిశీలిద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఆరోగ్యం ఒక తొలి అడుగు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. మొదటగా నిపుణులైన డాక్టర్ నిపుణులైన వారి ని సంప్రదించాల్సిన అవసరం కేవలం గ్రామ ప్రజలు మాత్రమే ఉంది. వివిధ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సేవలు చేస్తారు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ముఖ్యంగా ఉండాలి, అరకు వెలి లాంటి ప్రాంతాల లో నిత్యం టైఫాయిడ్, మలేరియా సమస్యతో బాధపడే వృ పట్ల సరైన వైద్యం అందం లేదని నిర్వాసితులు తమ గోడు వెళ్ళ పోసుకున్న కధనా ఇంకా చూస్తున్నాం. పై ప్రాంతానికి వాహన సదు పాయం లేదు పైగా అంబులెన్స్ వెళ్ళే దారి లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బన్ దులకు గురు అవుతూ ఉండడంతో తీర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఏ ఇతర సదుపాయం లేక తీవ్ర అనారోగ్యం తో బడా పడుతున్న వారు డోలి లో మోసుకు పోయి పరిస్థితులు ఉండడం తో ఏళ్ళు గడుస్తున్నా గిరిజన గ్రామాల ప్రజల వెతలు తీరడం అసాధ్యమా అన్న సందేహం కలుగుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లక్ష్యం ఏమిటో తెలుసు కుందాం,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూడు ఆంచెల విధానం ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తోంది. మూడు అంచేలా విధానం ద్వారా ఆరోగ్య వంత మైన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించే వివిధ సామాజిక వార్గాల ను ఆరోగ్య వంతు లు గా తయారు చేసేందుకు ద్వారా ఆరోగ్య వంత మైన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ రెఫరల్ కేంద్రాలుగా పని చేస్తాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 30 పడకల ఆసుపత్రి, తాలూకా, జిల్లా స్థాయిలో 100 పడకల ఆసుపత్రి పని చేస్తున్నారు.
వాస్తవానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వాలే. సాధారణ అత్యవసర కార్యక్రమం, సాధారణ సేవల కార్యక్రమం. కింద ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు వ్యక్తులకు, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఒక వారధిగా తోడ్పడుతుందని. కేంద్రం భావిస్తోంది. ప్రతి ఆరోగ్య కేంద్రం 20,000 మంది జనాభా ఉన్న కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ పరిధిలోకి తీసుకు రావడం వైద్య సదుపాయాలను సామాన్యులకు అందించాలన్నదే దీని లక్ష్యం. 30,000 జనబా ఉన్న సాధారణ ప్రాంతాలకు ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆరు పడకల ఆసుపత్రి. ఆబ్సర్ వేషన్ పడక గదులు, ఆసుపత్రుల ద్వారా ఆరోగ్యాన్ని అందించడంతో పాటు ఉపశమనం కలిగించే పునరావాసం.కల్పించాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం. వైద్య సేవల పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు వైద్య విద్య , పౌస్టిక ఆహారం పై అవగాహన, తల్లి పిల్లల ఆరోగ్యం, పిల్లలు బాలింతలకు సలహా సూచనలు, పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలి. వ్యాధి నువరణకు, గాయాలకు, ఆరోగ్య సమస్యలకు, చికిత్స, మురుగు నీతి పారుదల, పారిశుద్ధ్యం, తాగునీటి పంపిణీ వంటి అంశాలు సేవలు అందించాలని. ఈ పథకం లక్ష్యం
భారత్ లో గ్రామీణ ఆరోగ్యం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది. మరి ఏ ఇతర విభాగం తోను సరి తూగని సంబంధం లేని ఆస్తిత్వాన్ని సాధించుకుంది. జానా లో ఏ విభాగానికి చెందిన శాఖగా మిగిలి పోయింది. గ్రామీణ ప్రాంతల్ ప్రజలు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో భరించడం సాధ్యం కాదు. జనాభా 45% మంది కి అది ఏ విభాగానికి చెందిన శాఖ గా మారిపోయింది. అధికారులు పేర్కొన్నారు. 20% మంది ప్రజలు ఔట్ పేషెంట్, , సేవల కోసం , 45% మంది ప్రజలు ఇన్ పేషంట్ , సేవల కోసం ప్రభుత్వ సేవల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన. నాణ్యత లేని, మందుల ప,పిణీ, నాణ్యతలేని, వైద్య పరికరాలు . నాణ్యత ప్రమాణాలు ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరును మదింపు చేయడానికి నిర్దేశించిన ఆ నియమ నిబంధనలు లక్ష్యాలు ఏమిటో చూద్దాం.
భారతీయ గ్రామీణ ఆరోగ్య పధకం ప్రమాణాలకు, నియమనిబందనలు నాణ్యమైన ఆరోగ్యం అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ భారత ప్రభుత్వ భారతీయ గ్రామీణ ఆరోగ్య పధకం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వృద్ధికి మూడు లక్ష్యాలు నిర్దేశించుకుంది. మొదటిది ప్రాథమిక ఆరోగ్య లక్ష్యంగా పని చేస్తుంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లక్ష్యం. రెండవది---అందరికీ ఆమోద యోగ్యమైన ఆరోగ్య రక్షణ కల్పించాలన్నది, కేంద్రం లక్ష్యం. బాధ్యతాయుతమైన సునిశితమైన ప్రజల అవసరాలను తీర్చడం. మనకు అందు బాటులో ఉన్న మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుంటే కనీస పక్షంలో భవనం, కనీస ఆరోగ్య సిబ్బంది, వైద్య పరికరాలు, మందులు, ఇతర సౌకర్యాలు, వసతులు, ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల నిర్వహణ సరిపోతాయి. భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం యొక్క లక్ష్యం ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం తో పాటు, నాణ్యత తో కూడిన వైద్య సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు పై సమీక్ష పరిశీలనే కాదు ప్రధ మిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్య సిబ్బంది ఉన్నారు లేదా ?అన్నది భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిబంధనలకు అనుగుణంగా వైద్య ప్రమాణాలు ఉన్నాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
భారతీయ గ్రామీణ ఆరోగ్య పధకం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నెల్లూరు జిల్లాలో 25% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎంపిక చేశారు. అందులో ర్యాండమ్ గా 15 ఆరోగ్య కేంద్రం ను ఎంపిక చేశారు. ఈ ఆరోగ్య కేంద్రం పరిశీలన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తో పాటు వైద్య అధికారులు నిర్దేశించిన ప్రశ్నా పాత్రల ఆధారంగా ఎస్ పి ఎస్ ఎస్ సాఫ్ట్ వేర్ ద్వారా డాటాను సమీకరించడం తో పాటు నెల్లూరు జిల్లా లోని వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మదింపు చేసినట్లు ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
రెండు సంవత్సరాల పాటు అధికారులు, నిర్వహించిన పరిశీలన లో అసలు లోపల స్పష్టంగా బయట పడ్డాయి . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరు అంచనాలకు మించి పని చేయడం లేదని మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి పెట్ట లేదని అర్ధం అవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండాల్సిన వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు వేరు వేరు రకాలు ఉన్నట్లు, ఆరోగ్య కేంద్రంలో ని ఆయుష్మాన్ భవ వైద్య అధికారులు సరిగా లేరని, వైద్య అధికారుల కొరత ఉందని తేల్చింది.ఏ ఏం ఓ లు 86.6% మాత్రమే ఉన్నారని, భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిబంధనల ప్రకారం ఫార్మాసిస్టులు 13.3% మాత్రమే ఉన్నారు, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నర్సుల అవసరం కాగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక నర్సు ఉన్నప్పటికీ 86.6% నర్సుల కొరత ఉందని ప్రిసీలకు ల బృందం గుర్తించింది. ప్రతి ఆరోగ్య కేంద్రం లో ఒక ఆరోగ్య కార్యకర్త ఉండాలి. అయితే అందులో 13.3% తక్కువ ఉన్నారన్న విష్యాన్ని పరిశీలక బృందం గుర్తించింది. 93.33% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాల్గవ తరగతి ఉద్యోగుల నేరుగా భర్తీ చేసిందని తెలిపారు. ఐ పి హెచ్ సి ప్రమాణాలకు అనుగుణంగా 24/7 ఘంటలు వైయ సిబ్బంది ఇద్దరు డాక్టర్లు అందు బాటులో ఉండాలి, లేదా ముగ్గురు నర్సులు ఉండాలి, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి, 9, 183 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, 35,.8% ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు, 4,744 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మా సిస్ట్లు లేరు. ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పై సమీక్షించింది. కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రధామిక ఇబ్బంది కొరత ఉన్నట్లు ఐ పి హెచ్ ఎస్ పరిశీలనలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంత్సలలో ఇబ్బదులు పడుతున్న చోట్ల వైద్య ప్రమాణాలు పాటించడం సాధ్యమేనా? దీని పై భారతీయ గ్రామీణ పధకం కింద ఐ పి హెచ్ ఎస్ మిషన్ నెల్లూరు లో నిర్వహించిన సమీక్ష రేపోర్టు చూద్దాం.
నెల్లూరు లోని వివిధ వర్గాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా నెల్లూరు జిల్లాలోని మూడు డివిజన్ లో ని గూడూరు, నెల్లూరు, కావలి . డివిజన్ లలో ని 25% ప్రాథమిక ఆరోగ్య కేంద్రల ను ఎంపిక చేశారు. ప్రతి డివిజన్ నుంచి 5 ఆరోగ్య కేంద్రాల ఎంపిక చేసినట్లు అధికారుల బృందం పేర్కొంది. అందులో ర్యాండమ్ కింద 15 ఆరోగ్య కేంద్రాల ఎంపిక చేశామన్నారు. అందులో ఏ ఎస్ పెటా, మొహమ్మద్ పురం, వారి గోండా, పొదలకూరు, మహిమలూరు, కాగా గూడూరు డివిజన్ లో ఓజిలి, రామాపురం, కోటా, గిద్దలూరు, పెన్నా డు, కావాలి నుండి రామ తీర్ధం, మర్రిపాడు, ఎల్లయ్య పాలెం, జల ఢంకి, మరియు యెస్ ఆర్ పురం, లో ఉన్న ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. రెండు సంవత్సరాల పరిశీలన తర్వాత ఆగష్టు 2010 – జూన్ 2012 వరకు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అదికారి తోపాటు వై ద్య అధికారులతో సమీక్షించారు.
ఐ పి హెచ్ సి నిబంధనల ప్రకారం 24/7 గంటల లో కనీసం 2 ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉండాలి. లేదా ముగ్గురు నర్సులు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారా అంటే లేరని సమాచారం ఉంది. 9,183 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 35.8% ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి, 4,744 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 18.4% ఫార్మాసిస్టులు లు లేరు. అంటే కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐ పి హెచ్ సి మిషన్ లో కొన్ని ఆసక్తికర అంశాలు తెలిసాయి. 100% కేంద్రాల్లో ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేశంలో ఉన్న ప్రధాన నగరాలు ఈ పరిస్థితి ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉందో ఊహించడం కష్టం. అసలు రాష్ట్రాలు ఏదో చూద్దాం.
దేశం లో త్వరిత గతిన అభివృద్ధి సా దిస్తున్న నగరాలు చెప్పుకోదగ్గది గుజరాత్, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత ఇష్టమైన నగరాలు గుజరాత్ ఒకటి ఇక్కడ మొత్తం 600 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే 100% అంటే 1392 కేంద్రాల్లో ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడం ఆశ్చ్ర్యన్ని కలిగిస్తోంది. దక్షిణాది లోని మరో రాష్ట్రం కర్ణాటక 2,359 రాష్ట్రాల్లో 1,973 ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క డాక్టర్ మాత్రమే ఉండటం గమనార్హం. అంటే 83.6% మాత్రమే. ద్దేశం లో ఒక డాక్టర్ తో నడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కర్ణాటక 5వ స్థానంలో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. . కేరళలో 83.6% గుజరాత్ , సిక్కిం ,హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 84% ఒక్క డాక్టర్ తోనే ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నట్లు సమాచారం. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో 84%87% మిజోరంలో చాలా తక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే పని చేస్తున్నాయని సమాచారం.
దేశంలో ఉన్న ప్రాధమికా ఆరోగ్య కేంద్రాల పని తీరులో మెరుగైన సేవలు అందిస్తున్న వాటిలో తమిళ నాడు, మహారాష్ట్రలు మాత్రమే అని భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం మిషన్ లెక్కలు కట్టింది. తమిళ్ నాడు లో 1,362 ప్రాధమికా ఆత్రోగ్య కేంద్రాలలో 14.4%మహారాష్ట్రలో 1, 814 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 23.8% తో ఒక్క డాక్టర్ మాత్రమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడపడం విశేషం.దీనికి తోడు పబ్లిక్ హెల్త్ పరిశోధనలు సిల్వియా కర్పగం చెప్పిన సమాచారం ప్రకారం 61% ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టర్ తో మాత్రమే నడుస్తున్నాయి ఆమె తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీరు పై విశ్లేషకుల అభిప్రాయం లేదా వన్ టూ వన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ ద్వ్రా రా అభిప్రాయ సేకరణ జరగాలి. దేశంలో 6% ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందించే సామర్థ్యం కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు నేరుగా సంప్రదించి వీలుంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే నివారణ అవగాహన , చికిత్స, మరియు పునరావాసం ఆరోగ్య రక్షణ ఇవ్వగలరు ఆరోగ్య కేంద్రలే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్లక్ష్యం చేయడం అంటే ప్రైవేట్ రంగం లో వైద్య రంగాన్ని విస్త్గ రించేందుకే అని సిల్వియా అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రజల ఆరోగ్య అవసరాలు తీరుస్తాడు. కేవలం అత్యంత తీవ్ర అనారోగ్యం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు జిల్లా ఏరియా ఆసుపత్రులు సౌకర్యం ఉన్న చోట్ల రోగులను పంపుతారు కొన్ని అంశాలు ఆర్ధిక నిధులు, కేటాయింపు ల తో కూడు కున్నందున ఆరోగ్య రక్షణ అంశం ఇందులో ఉన్నందున ప్రాథమిక ఆరోగ్య రంగం నూతన్ రూపు దిద్దుకోవాలని గ్రామీణులకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలని సామాన్యుడు కోరుకుంటున్నారు. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లకు రక్షణ లేదు. స్థానిక రాజకీయ నాయకుల జోక్యం ప్రధాన కారణాలుగా విశ్లేషించారు. అందుకే డాక్టర్లు పట్టణ పల్లె ప్రాంతాలకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదని అనుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు టెలీ మెడిసిన్ కు అనుసంధించని నిపుణులు సూచించారు. టెలీ మెడిసిన్ ను అనే సాధించడం సాధ్యం? అన్నది సందేహమే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే కరోనా రెండోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాథమిక
ఆరోగ్య కేంద్రం లో సాంకేతిక పరిజ్ఞానం అందించడం. ఎంతో కీలకం అయితే నిధులు కేటాయించడం ఎంత ముఖ్యమో పి హెచ్ సి ల నిర్వహణ చేయడం మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరం.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రివేతీకరించాద్దని కోరుకుంటున్నాం.