Read more!

కార్తీక పౌర్ణమి 7నా? 8నా?

 

కార్తీక పౌర్ణమి 7నా? 8నా?

కార్తీకమాసం అంటేనే శివుడికి చాలా ఇష్టమైన మాసం. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు పరమశివుడు త్రిపుర అనే రాక్షసుడిని సంహరించడనే పేరుంది. కార్తీక పౌర్ణమి అత్యంత పర్వదినమైన పండుగగా భావించి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను సందర్శించి కార్తీక దీపాలను వెలిగిస్తారు. అలాగే విష్ణుమూర్తికి కూడా ఈ రోజు ఇష్టమైనదని భావిస్తారు భక్తులు. ఇక ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలనే సందేహాంలో ఇప్పుడు భక్తులు పడ్డారు. ఇలాంటి సందేహాలు మీకు తీరిపోవాలనే ఉద్దేశంతో పండితులు మేడిచెర్ల హరికృష్ణ శర్మగారు చెప్పిన వివరాలు మరియు విశేషాలు తప్పక చూడండి మీకే అర్థమవుతుంది.... ఇంకెందుకు ఆలస్యం వెంటనే కింద వున్న వీడియోను క్లిక్ చేయండి.... మీ సందేహాలు తీర్చుకోండి. https://www.youtube.com/watch?v=2PErUEvLEWY