శేఖర్ మాస్టర్‌కు కొబ్బరిచిప్పలా కనిపించిన సుధీర్ నెత్తి!
ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ షో 'ఢీ' సూపర్ పాపులర్ అయ్యింది. ఇప్పటికి 12 సీజన్లు పూర్తిచేసుకొని, 13వ సీజన్ నడుస్తోందంటేనే ఏ రేంజ్లో ఆ షోకు వ్యూయర్స్ నుంచి ఆదరణ లభించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ షోకు ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తుండగా, ప్రియమణి, పూర్ణ, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.