ఎనిమిది సంవత్సరాలుగా నీ కోరిక ఎందుకు తీరట్లేదక్కా?!
కొన్నేళ్లుగా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ జోడీకి తిరుగనేదే లేదు. బుల్లితెరకు సంబంధించి ఆ ఇద్దరిపై వచ్చినన్ని గాసిప్స్ మరే జోడీపై రాలేదు. ఆ ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ నడుస్తోందనేది అత్యధికుల అభిప్రాయం. తమ మధ్య అలాంటిదేమీ లేదని వారితో పాటు, వారి ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్ లాంటి వాళ్లు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా, జనం మాత్రం ఆ మాటల్ని నమ్మడం లేదనేది వాస్తవం.