తారక్, మహేష్ ఫ్యాన్స్ కి అసలుసిసలు పండగ!
'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి-కొరటాల శివ, సమంత, దేవిశ్రీప్రసాద్-తమన్ ఈ షోకి గెస్ట్ లుగా వచ్చి ఎంటర్టైన్ చేశారు.