శ్రీముఖిని ఎత్తలేక చతికిలపడ్డ షకలక శంకర్!
యాంకర్, యాక్ట్సెస్ శ్రీముఖి ముద్దుగా, కొంచెం బొద్దుగా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే... భారీ పర్సనాలిటీ. రెగ్యులర్గా యాంకర్లు, హీరోయిన్లు మెయిన్టైన్ చేసే వెయిట్ కంటే శ్రీముఖి వెయిట్ ఎక్కువే. అయినా అందంగా ఉంటుంది. చక్కగా యాంకరింగ్, యాక్టింగ్ చేస్తుంది. అందుకని, ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. శ్రీముఖి వెయిట్ ఎంతనేది అంచనా వెయ్యకుండా ఎత్తుకోవాలని ‘షకలక’ శంకర్ ట్రై చేశాడు.