`దేవత`: ఆదిత్యకు షాకిచ్చిన రాధ
బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సీరియల్ దేవత. శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద ల కలయికలో వచ్చిన `దేవత` కాన్సెప్ట్నే తీసుకని దానికి నాటకీయ పరిణామాల్ని పజోడించి కొత్త పంథాలో కాస్త భిన్నంగా కుటుంబ భావోద్వేగాల్ని జోడించి ఈ సీరియల్ని రూపొందించారు. `చంటిగాడు` ఫేమ్ సుహాసిని, అర్జున్ అంబటి, వైష్ణవీ రామిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమించిన వాడిని అక్క కోసం త్యాగం చేసే ఓ చెల్లెలు కథ.. చెల్లెలు త్యాగాన్ని తెలుసుకుని తన జీవితాన్నే త్యాగం చేసిన ఓ అక్క కథగా ఈ సీరియల్ని రూపొందించారు.