English | Telugu

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ డిటైల్స్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ సీజ‌న్ లో విజే స‌న్నీ విజేత‌గా, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ర‌న్న‌ర‌ప్ నిల‌వ‌డం తెలిసిందే. అయితే ఈ సీజ‌న్ ఓ రేంజ్ లో ర‌చ్చ‌కు తెర‌లేపింది. చివ‌రి వారాల్లో ష‌ణ్ముఖ్‌, సిరిల మ‌ధ్య జ‌రిగిన ఎపిసోడ్ నెట్టింట బిగ్‌బాస్ పై విమ‌ర్శ‌లు కురిపించింది. షో నిర్వాహ‌కుల‌పై నెటిజ‌న్స్ మండిప‌డేలా చేసింది. ఇదిలా వుంటే ఈ సీజ‌న్ గ్రాండ్ ఫినాలే వేదిక‌గా హోస్ట్ నాగార్జున బిగ్‌బాస్ ఓటీటీ షో గురించి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఓటీటీ బిగ్‌బాస్ షో పై ర‌క ర‌కాల వార్త‌లు పుట్టుకొస్తూనే వున్నాయి.