అజయ్ ఎలిమినేట్.. నమ్మినోడే ముంచేశాడు
నమ్మినవాడే నట్టేట ముంచేస్తాడని అఖిల్ నిరూపించాడు. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అతని కారణంగా మరో వికెట్ పడింది. మహేష్ విట్టా, స్రవంతి, ముమైత్ ఖాన్, తేజస్వీ, సరయు, ఆర్జే చైతు, శ్రీరాపాక. ఇక రెండవ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ వరుసగా నామినేట్ అయ్యారు.