'శూర్పణఖా నీ ముక్కు కోసేస్తా'.. బిందుమాధవిపై నటరాజ్ వీరంగం
బిగ్బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా మారింది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ కు చేరుకునేది ఎవరు? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో అరియానా, బిందు మాధవి, నటరాజ్ మాస్టర్, మిత్ర, యాంకర్ శివ, అఖిల్, అనిల్, బాబా భాస్కర్ మాస్టర్ ఉన్నారు. ఇందులో ఎవరు ఫినాలేకు చేరుకోవడానికి అర్హులో.. ఏ ముగ్గురు అనర్హులో చెప్పాలంటూ బిగ్ బాస్ హౌస్ మేట్ లకు టాస్క్ ఇచ్చారు.