యష్ హెచ్చరించినా వినకుండా రిస్క్ చేసిన వేద!
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతూ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. నిరంజన్ బీఎస్, డెబ్జాని మోడక్, మిన్ను నైనిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, సుమిత్ర తదితరులు నటించారు.