సైకిల్ రేస్ లో పది లక్షలు గెలిచిన నయని
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. కన్నడ నటీనటులు అషికా గోపాల్, చందూ గౌడ ప్రధాన జంటగా నటించగా, ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, ప్రియాంక చౌదరి, శ్రీసత్య, భావనా రెడ్డి, చల్లా చందు, అనిల్ చౌదరి సురేష్ చంద్ర నటించారు. జరగబోయేది ముందే తెలిసే వరం వున్న ఓ పల్లెటూరి యువతి కథగా ఈ సీరియల్ ని రూపొందించారు.