24 గంటల్లో ఆర్య అనుకున్నది చేస్తాడా?
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొంది గత కొన్ని వారాలుగా ఉత్కంఠభరిత ములుపులు, ట్విస్ట్ లతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సీరియల్ ఆల్ మోస్ట్ చివరి అంకానికి వచ్చేసింది. శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్.కె ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో జయలలిత, రామ్ జగన్, బెంగళూరు పద్మ, విశ్వమోహన్, రాధాకృష్ణ, అనూషా సంతోష్, కరణ్, మధుశ్రీ, ఉమా దేవి తదితరులు నటించారు...