పూర్ణ ఎక్కడుంటే అక్కడ ముద్దులే ముద్దులు!
జబర్దస్త్ షోతో రష్మీ ఎలా ఫేమస్ అయ్యిందో, ఢీ షో ద్వారా పూర్ణ కూడా అంతే పాపులారిటీని సంపాదించుకుంది. ఢీ-14 డ్యాన్సింగ్ ఐకాన్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ వారం విలేజ్ షో టైటిల్ తో కంటెస్టెంట్స్ డాన్స్ పెర్ఫార్మెన్సులు ఇచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ కి 'వీ ఆర్ బ్యాక్' అంటూ పూర్ణ, అఖిల్ సత్తార్, జానీ మాస్టర్ స్టేజి మీదకి వచ్చారు. పూర్ణ `ఢీ` 13 సీజన్లో జడ్జ్ గా వ్యవహరించింది.