బిగ్ బాస్ ఫ్రెండ్స్‌తో ధూమ్ ధామ్‌గా లాస్య బర్త్‌డే పార్టీ!
యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ లాస్య మంజునాథ్ ఇటీవల స్నేహితులు, సన్నిహితుల మధ్య పుట్టినరోజు జరుపుకుంది. మాదాపూర్‌లోని ఆహ్వానం కన్వెన్షన్ సెంటర్లో సందడి సందడిగా జరిగిన ఈ వేడుకల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లయిన హిమజ, రోహిణి, శివజ్యోతి, మెహబూబ్‌తో పాటు శ్రీవాణి లాంటి టీవీ తారలు కూడా పాల్గొన్నారు. వారితో కలిసి లాస్య డాన్సులు కూడా చేసింది.