నేను తెలుగు షోస్ చేస్తున్నాను..నాకూ తెలుగొచ్చు..పండగ చేస్కో అంటూ తెలుగులో రష్మీ కౌంటర్
బుల్లి తెర మీద రష్మీ చేసే కామెడీ మాములుగా ఉండదు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ వారానికి మూడు రోజులు ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది రష్మీ. రష్మీ యాంకర్ మాత్రమే అనుకుంటే పొరపాటు..భూతదయ కలిగిన అమ్మాయి కూడా. ఏ మూగ జీవి ఎక్కడ ఇబ్బంది పడుతున్నా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది...