శ్రియ రిస్క్ వర్కవుటవుద్దా?
ఫిట్నెస్ కి పర్యాయపదంలా నిలిచే అందం ఢిల్లీ డాళ్ శ్రియ సొంతం. ఈ జనరేషన్ హీరోయిన్లలో లాంగ్ రన్ మెయిన్‌టెయిన్ చేసిన వారిలో ఈ సొగసిరిదే ప్రథమ స్థానం. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్.. ఇలా లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా మల్టీలాంగ్వేజెస్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది ఈ నాజూకూ సుందరి.