రానా పెళ్లికీ - అనుష్క పెళ్లికీ లింకేంటి?
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇద్దరూ బాహుబలిలోనే ఉన్నారు. రానా, ప్రభాస్ కి ఇంకా పెళ్లి కాలేదు. బాహుబలి తరవాత ప్రభాస్ పెళ్లి జరగడం ఖాయమైపోయింది. ఇక రానా వంతు. రానా వెండితెరపై యాక్షన్ యోధుడిలా కనిపిస్తాడు గానీ.. బయట మహా రొమాంటిక్. బిపాసాబసు, త్రిషలతో రానాకి ఎఫైర్లు ఉన్నాయని రూమర్లు నడిచాయి.