‘బాహుబలి' ఆడియోకి రికార్డ్ ప్రైస్
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘బాహుబలి’. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాజమౌళి చిత్రంలోని క్యారెక్టర్లకు సంబంధించిన పోస్టర్స్‌ను రిలీజ్ చిత్రంపై అంచనాలను మరింత పెంచేస్తున్నారు.