కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ రివ్యూ
ప్రేమ కథలు కొత్తగా ఉండక్కర్లెద్దు. ఎందుకంటే ప్రేమ మనకెప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. ప్రేమపై మనకంత ప్రేమ! ప్రేమలోని భావోద్వేగాల్ని, సున్నితమైన సంగతుల్నీ, తొలి వలపు పరిమణాల్నీ, ఎడబాటులోని కన్నీళ్లనీ చక్కగా క్యారీ చేయగలిగితే చాలు