‘రాక్షసుడు’ రివ్యూ
హారర్, థ్రిల్లర్ జోనర్ ఎంతగా ఊరిస్తోందంటే... బడా హీరోలు కూడా వీటిపై దృష్టి పెడుతున్నారు. ఈ జోనర్లో ఓ సినిమా చేసేస్తే పోలా..? అనేసుకొని రంగంలోకి దిగేస్తున్నారు. ముని, కాంచన, గంగ లాంటి సినిమాలు విజయవంతం అవ్వడంతో.. ఈ ఫార్ములాతో కనెక్ట్ అయిపోయారంతా. ఇప్పుడు సూర్య కూడా హారర్ కథలపై దృష్టిపెట్టాడు. అయితే సూర్య సినిమా అంటేనే మాస్, స్టైలిష్ సినిమాలు. దానికి హారర్ అనే ఎలిమెంట్ జోడించి