అయోధ్యలో ఏప్రిల్ నుంచి రామాలయ నిర్మాణ పనుల ప్రారంభం...
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు త్వరలో ఆలయ ట్రస్టు పనులు మొదలుపెట్టబోతోంది. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ ఏప్రిల్ నుంచి పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉంది. విరాళాల సేకరణ, ఆలయ నమూనా, భక్తుల సౌకర్యాల...