గురు-శిష్యుల మధ్య విభేదాలు... ఇంద్రకరణ్ పై కోనప్పకు కోపం..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనప్ప సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్నాయి. ఒకప్పుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాటను కోనప్ప వేదంగా భావించేవారు. కానీ, ప్రస్తుతం వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే...