పోటీ అదరనుంది.. మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న జగ్గారెడ్డి భార్య
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) రాజకీయ జీవితం మునిసిపల్ చైర్మన్ గా మొదలైంది. ఆ తర్వాత 2004, 2009, 2018 లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తన రాజకీయ జీవితం ఎక్కడ నుంచి ప్రారంభమైందో...