ట్రైలర్ రివ్యూ : భయపెడుతున్న త్రిష నాయకి..!
కెరీర్ చివర్లో ఉన్న త్రిష, నాయకి తో మళ్లీ కెరీర్ ను నిర్మించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే అవకాశాలు డ్రై అయిపోయిన ఈ చెన్నై చిన్నది, ఇక నుంచైనా మళ్లీ కెరీర్ ట్రాక్ లో పడుతుందని ఆశిస్తోంది. గోవి దర్శకత్వంలో, గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై గిరిధర్ నిర్మిస్తున్నారు