' రాజా చెయ్యి వేస్తే ' సెన్సార్ రిపోర్ట్..!
ప్రస్తుతం తెలుగు యువహీరోల్లో అత్యంత బిజీగా ఉన్నాడు నారారోహిత్. ఇప్పటికే ఈ ఏడాది తుంటరి, సావిత్రి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన నారావారబ్బాయి, రాజా చెయ్యి వేస్తే తో మళ్లీ బాక్సాఫీస్ ను అటాక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. నారా రోహిత్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో, నందమూరి తారకరత్న విలన్ గా చేయడం విశేషం