పాలాభిషేకాలు వద్దంటే బీరాభిషేకం చేస్తారా..?
తమిళనాడులో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరీ ఓవర్ గా ఉంటుంది. ఇక్కడ మనోళ్లు కేవలం కటౌట్ పెట్టి, రిలాక్స్ అయిపోతారు. అంతకు మించి పెద్దగా హడావిడి చేయరు. కానీ తమిళోళ్లు అలా కాదు. గుళ్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, పూజలు చేయడం లాంటివి చాలా ఫాలో అవుతుంటారు. కొన్ని రోజుల క్రితం పాలాభిషేకాల గురించి