వామ్మో..ఆ అమ్మడు అన్నీ చూపించేస్తోంది...!
వయసు మళ్లే కొద్దీ త్రిషకు నటనలో మరింత అనుభవం రావడం వల్లో లేక ఎలాగూ కెరీర్ కు ఆఖరి మెట్టు మీద ఉన్నాం కాబట్టి, మనలోని నటనా పటిమ చూపిద్దాం అనుకుందో ఏమో కానీ, నాయకి కోసం తనలోని నట విశ్వరూపాన్ని బయటపెట్టింది త్రిష. ఇప్పటికే సినిమా ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా, రీసెంట్ గా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీం