శృంగార కథలు రాస్తున్న సన్నీ లియోన్..!
ఒకప్పుడు పోర్న్ సినిమాలో నటించిన సన్నీ లియోన్, ఆ తర్వాత రూట్ మార్చుకుని బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అడల్ట్ కామెడీ సినిమాలు చేస్తూ, షారుఖ్ సరసన డ్యాన్స్ వేసే స్థాయికి చేరుకుంది. తాజాగా, తనలో నటి మాత్రమే కాక, మంచి రచయిత కూడా ఉందని నిరూపించుకోవాలనుకుంటోంది