నాటక రంగానికి జీవం పోయాలి!
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహిళా దినోత్సవం, బాలల దినోత్సవం, క్షయ వ్యాధి నివారణ దినోత్సవం, పర్యావరణ దినోత్సవం, వాలెంటైన్స్ డే, లాంటి వివిధ అంశాల మీద ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పరచుకొని ఆ రోజు ఆ విషయం మీద విస్తృత చర్చ, పత్ర సమర్పణ చేస్తుంటారు.